వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తింటే.. ఆ రోగాలకి దివ్య ఔషధం.. ఎలాగంటే..?
ఈ రోజుల్లో చాలా మంది అలసట, బలహీనత, రక్తహీనత, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలతో బాధపడుతున్నారు. ఇది స్పష్టంగా వారి ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేయడం, లేదంటే, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుంది. తినడం, త్రాగడం విషయానికి వస్తే ఏదో ఒకటి తినడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. వాస్తవానికి, మీరు ఆహార నియమాలను పాటించినప్పుడు శరీరం ఆరోగ్యంగా మారుతుంది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఈ రెండు ఆహారాలను కలిపి తిన్నప్పుడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో నువ్వులు, బెల్లం తినడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిపుణుల నుండి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




