నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. ఇది సుగంధ ద్రవ్యాల రాజు..రోజూ వాడితే ఈ వ్యాధులకు చెక్..!
మన దేశంలో ప్రతి వంటింట్లో తప్పక ఉండే సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. ఇవి రుచిలో ఘాటుగా ఉండి ఆహారానికి రుచి, ఆరోగ్యాన్ని అందిస్తాయి. నల్ల మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఆహారంలో వీటిని తప్పనిసరిగా వాడాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ నల్లమిరియాల వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేలా చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
