Samantha Ruth Prabhu Tattoo: మళ్లీ కలుస్తున్నారంటూ నెట్టింట చర్చ.. ‘చై’ని పూర్తిగా చెరిపేసిన సామ్! ఫొటోలు వైరల్
2017 అక్టోబర్‌లో గోవాలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కానీ.. ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ వీరికి అధికారికంగా విడాకులు మంజూరైంది మాత్రం గతేడాదిలోనే. అయితే వీరి విడాకులకు ముందు సమంత-చైల ప్రేమకు గుర్తుగా తన శరీరంపై మూడు చోట్ల 'చై' పేరును ట్యాటూ వేయించుకుంది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోల్లో టాటూ కనిపంచకపోవడంతో ఇక జన్మలో సామ్-చై కలిసే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5