Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో వచ్చిన 'జోష్' సినిమాతో నాగచైతన్య హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు గానూ ఆయన ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ (సౌత్) అవార్డును అందుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేసావే' (2010) సినిమా చైతన్య కెరీర్లో ఒక పెద్ద బ్రేక్థ్రూగా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
