AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : కూరల్లో వేసే కరివేపాకు కూడా మీ అదృష్టాన్ని మార్చుతుందని తెలుసా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది ఇంటిలో కరివేపాకు ఉండటం కామన్. దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఇది కూడా అదృష్టాన్ని మార్చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 14, 2026 | 8:55 PM

Share
వంట గదిలో ఉండే కరివేపాకు కూడా మన జీవితంపై చాలా ప్రభావం చూపుతుదంట. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఇంటిలో సంతోషం నెలకొనాలి అంటే తప్పకుండా కరివేపాకుతో ఈ పరిహారాలు పాటించాలిని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, కరివేపాకుకు శని దేవుడితో సంబంధం ఉంది అంటారు. అయితే ఎవరు అయితే ఎలినాటి శనితో బాధపడుతున్నారో, లేదా శని ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు ఇంటిలో కరివేపాకు మొక్క నాటడం చాలా మంచిదంట. దీని వలన ఇది ప్రతి కూల శక్తులను తెలిగించి, ఇంటిలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందంట.

2 / 5
అయితే దీనిని నాటే దిశ కూడా మీ పై ప్రభావం చూపుతుందంట. అందువలన కరివేపాకు మొక్కను తప్పుడు దిశలో  నాటకూడదు. కరివేపాకు మొక్కను ఎప్పుడూ కూడా పడమటి దిశలో నాటడం వలన ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. దీని వలన ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుంది.

3 / 5
ఇక చాలా మంది కరివేపాకు మొక్కను కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ ఇది ఇంటిలోకి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. అలాగే శ్రేయస్సు, ఆనందం, సంతోషాన్ని నింపుతుంది. ముఖ్యంగా రాహు కేతువుల దుష్ప్రభావాలను తగ్గించి, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టిని తొలిగిస్తుందంట. అంతే కాకుండా ఒక కరివేపాకు మొక్కను తీసుకొని శని వారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి లోపలి వైపు వేలాడ దీయడం వలన ఇది ప్రతికూల శక్తులను అడ్డుకొని అదృష్టాన్ని పెంపొందిస్తుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం..

NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్

తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!

కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?

వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం

కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?

ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా

జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..