పాన్ ఇండియా రేంజ్ లో హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న మృణాల్
14 June 2026
Pic credit - Instagram
Rajeev
2012లో ముజ్సే కుచ్ కెహెతి ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగు పెట్టింది మృణాల్ ఠాకూర్.
2014లో 'విట్టి దండు' అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.
మృణాల్ ఠాకూర్ ఆ తరువాత మరాఠి తో పాటు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
2022లో వచ్చిన సీతా రామం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా ఒకటి మాత్రమే బెడిసికొట్టింది.
ఇటీవలే ఈ అమ్మడు డెకాయిట్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ తన నటనతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ