గ్రీన్ సారీలో మెరిసిపోతున్న శ్రీముఖి.. ఎంత బాగుందో కదా..
Samatha
14 June 2026
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్
యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది.
శ్రీముఖి
పటాస్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైన ఈ చిన్నది, చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పటాస్ కామెడీ షో
ముఖ్యంగా పటాస్ తర్వాత ఈ బ్యూటీ సినిమా ఈవెంట్స్, షోలకు హోస్టుగా చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.
పలు షోలకు హోస్ట్
ప్రస్తుతం చేతినిండా షోలు, ఈవెంట్‌లో క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీ అయిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ.
చేతి నిండా షోలు
ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో కొన్ని జంటలతో స్టార్ట్ చేసిన షోకు శ్రీముఖి
హోస్టుగా చేసిన విషయం తెలిసిందే.
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్
అయితే ఆది వారం విత్ స్టార్ మా పరివారం షో కూడా ఈ బ్యూటీనే నిర్వహిస్తుంది. అయితే దీనికి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ జంటలు పార్టిసిపేట్ చేశ
ాయి.
స్టార్ మా విత్ పరివారం
ఇక ఈ షోలో అందాల చిన్నది శ్రీ ముఖి గ్రీన్ సారీలో వచ్చి, వేడుకకే కలర్ ఫుల్‌గా నిలిచింది. తన అందంతో అందరి మనసు దోచేసింది.
గ్రీన్ సారీ
శ్రీముఖి, షోలు , ఈవెంట్‌లు మాత్రమే కాకుండా, సినిమాలు చేస్తూ కూడా ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?