ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా ఎలన్ మస్క్ అవతరించారు. స్పేస్ ఎక్స్ IPO విజయంతో ఆయన సంపద 1.11 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గతంలో ఎదుర్కొన్న అపహాస్యం, విమర్శలను తట్టుకుని వాచ్ మీ అంటూ తన సత్తాను చాటుకున్నారు. మార్స్ గ్రహాన్ని లక్ష్యంగా పెట్టుకుని, అసాధారణ విజయాలు సాధిస్తున్నారు.