AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితంలో ఇక పూల పాన్పులే.. శుక్రుడి అనుగ్రహంతో లక్కే లక్కు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అన్ని గ్రహాలలో కెళ్లా శుక్ర గ్రహం చాలా ప్రత్యేకమైనది, ఇది సంపదకు, అదృష్టానికి, ఆనందానికి చిహ్నం. అయితే ఈ గ్రహం అనుగ్రహం కొన్ని రాశులపై ఉండనున్నదంట. ముఖ్యంగా శుక్ర గ్రహం సంచారం వలన ఇది నాలుగు రాశులపై చల్లని చూపును చూపనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి రానున్నది.

Samatha J
|

Updated on: Jun 14, 2026 | 8:57 PM

Share
 వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగా మారుతాయి. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఈ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే,  మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు చాలా త్వరగా జాబ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి. ఆనందకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రుల నుంచి శుభ వార్తలు వింటారు.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుక్రుడు సంపదకు కారకుడు కాబట్టి, ఇంటిలో సంపద పెరుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈ రాశి వారికి సంపాదన అమాతం పెరుగుతుంది. ప్రతి రోజూ చాలా ఆనందంగా గడుపుతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us