Acidity: అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? రోజుకి రెండు సార్లు ఇలా చేసి చూడండి

పండగల సీజన్‌ అంటేనే విందు భోజనాలకు పెట్టింది పేరు. అయితే కొందరికి కాస్త తినగానే జీర్ణక్రియలో ఆటంకం ఏర్పడి కడుపు సంబంధిత సమస్యలు దాడి చేస్తాయి. దీంతో శరీర అసౌకర్యం, గుండెల్లో మంట మొదలవుతుంది. అకస్మాత్తుగా తలెత్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది ఇంటి చిట్కాలు ట్రై చేయమని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

Srilakshmi C

|

Updated on: Oct 04, 2024 | 8:32 PM

1 / 5
జీర్ణక్రియ, కడుపు నొప్పికి అల్లం ఉత్తమ పరిష్కారం. అల్లం ఘటు కడుపు సమస్యలను ఇట్టే పారదోలుతుంది. అల్లం రసంలో కాస్తంత తేనే జోడింది రోజుకు 2-3 సార్లు తీసుకుంటే సరి.. జీర్ణ సమ్యలు దరి చేరవు. అలాగే సాధారణ టీకి బదులుగా అల్లం టీని తాగడానికి ప్రయత్నించాలి. రోజూ ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

2 / 5
జీర్ణ చికిత్సలో ఇంగువ, సోంపు గింజలు బలేగా పని చేస్తాయి. నీళ్లలో 1 టీస్పూన్ ఇంగువ, 1/4 టీస్పూన్ సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత కప్పులో పోసుకుని వేడిగా తాగితే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

3 / 5
 రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును చేర్చుకోవాలి. ప్రతిరోజూ పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా పేగుల్లో చేరి జీర్ణ క్రియను క్రమబద్దీకరిస్తాయి. పెరుగు కడుపుని చల్లగా ఉంచుతుంది కూడా. అయితే కొంత మందికి లాక్టోస్ అలర్జీ ఉంటుంది. ఇటువంటి వారు పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం వళ్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి. వీళ్లు పెరుగు తినకపోవడమే మంచిది.

4 / 5
పుదీనా ఆకులను నిత్యం పచ్చిగా నమలగలిగితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం పుదీనా టీని తగవచ్చు. కాసిన్ని పుదీనా ఆకులను నీటితో మరగబెట్టి కప్పులో పోసుకుని తాగితే కడుపు ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
Follow us