Haemoglobin: హిమోగ్లోబిన్‌ను పెంచే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే..
మన శారీరక వ్యవస్థలు సరిగా పని చేయాలంటే కొన్ని పోషకాలు, ప్రోటీన్లు అవసరం ఇలాంటి వాటిలో హిమోగ్లోబిన్ ఒకటి అయితే ఐదు ఐరన్ రిచ్ ఫుడ్స్ డైట్‌లో యాడ్ చేసుకుంటే హిమోగ్లోబిన్ లెవల్స్ తొందరగా పెరుగుతాయి. ఖర్జూరాలు : ఖర్జూరలో ఐరన్, విటమిన్ A, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంట్లోని ఐరన్ కంటెంట్, రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్‌ను పెంచుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
