Mysore Dasara 2024: దసరా ఉత్సవాలకు మైసూర్ చేరుకున్న ఏనుగులు.. ప్యాలెస్ సిటీలో శిక్షణ మొదలు
హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి దసరా ఒకటి. దేశంలో అనేక ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినా దసరా అంటే మైసూర్ అందరి మదిలో మెదులుతుంది. త్వరలో దసరా పండగ రానున్న నేపధ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూర్ దసరా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ అయిన ఏనుగుల బృందానికి శిక్షణ కొనసాగుతుంది. కెప్టెన్ అభిమన్యు నేతృత్వంలోని 9 ఏనుగులు మొదటి దశలో ప్యాలెస్ సిటీ మైసూర్‌కు చేరుకున్నాయి. రాజబీడీలో దసరా ఏనుగులకు శిక్షణ కొనసాగుతోంది. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
