Viral: వామ్మో.! 1,019 అక్షరాలతో ఎంత పె…ద్ద ‘పేరు’.. ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది!

యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే....

Viral: వామ్మో.! 1,019 అక్షరాలతో ఎంత పె...ద్ద 'పేరు'.. ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 05, 2022 | 1:17 PM

యూఎస్‌లో ఓ అమ్మాయి పేరు చాలా పెద్దది. అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించినా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. అసలు విషయంలో కెళితే….అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టాలనుకుంది. ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ ( Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams’ ) అని పేరు పెట్టేసింది. మూడు వారాల తర్వాత సాండ్రా భర్త ఒక సవరణ చేశారు.

దీంతో ఆ పేరు 1,019 అక్షరాలతో ప్రపంచంలోనే అ‍త్యంత పొడవైన పేరుగా మారింది. అంతేకాదు ఆ అక్షరాల్లో కేవలం 36-అక్షరాలతో ముద్దుగా పిలుచుకునే జామీ అనే పేరు ఉందట. దీంతో ఆ చిన్నారికి రెండు అడుగుల జనన ధృవీకరణ పత్రాన్ని అందించారు స్థానిక ప్రభుత్వం. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కింది. సెలబ్రిటీ హోస్ట్‌ ఓప్రా ఇంటర్యూలో చిన్నారి తల్లి తన కూతురి పేరు విభిన్నంగా ప్రత్యేకంగా ఉండాలనుకోవడంతోనే గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌లో చోటు దక్కిందని ఓప్రాతో చెప్పింది.

Also Read:

మూవీ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈ నెలలో ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. లిస్టులో బడా సినిమాలు!

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. కష్టంగా ఉందా?

సిరి-శ్రీహన్ మధ్య దూరం పెరిగిందా.? వైరల్ అవుతున్న సిరి ప్రియుడి ఇన్‌స్టా పోస్ట్!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..