Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. కష్టంగా ఉందా?

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ఫోన్ ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్ టన్నులు...

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం.. కష్టంగా ఉందా?
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 04, 2022 | 6:32 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ఫోన్ ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్ టన్నులు కొద్దీ దొరికేస్తుంది. వైరల్ వీడియోలు, ఫన్నీ ఫోటోస్, పజిల్స్.. ఇలా ఫన్ కంటెంట్ కావల్సినంత సోషల్ మీడియాలో దొరుకుతోంది. కంటెంట్ క్రియేటర్స్ కూడా ఎప్పటికప్పుడు తమ పంధాను మార్చుకుంటూ నెటిజన్లను నవ్వించేందుకు, ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కోవకు చెందినవే ‘ఫోటో పజిల్స్’.

వీకెండ్‌లో న్యూస్ పేపర్లతో వచ్చే మ్యాగజైన్లు, బుక్స్‌లో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. సుడోకోలు మరో ఎత్తు. ఇక ఫోటో పజిల్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ ఫోటోలో ఏముందో తెలియాలంటే మీ కళ్లలో పదునుండాలి. మనలో చాలామంది ఆ పజిల్స్‌ను తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడతారు. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. చూడటానికి చెట్టు బెరుడులా.. దానిపై మొత్తం పుట్టగొడుగులు ఉన్నట్లుగా మీకు కనిపిస్తోంది కదూ.! అవును.. కరెక్టే.. అక్కడే ఓ పాము నక్కి ఉంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చాలామంది దీన్ని గుర్తించేందుకు శతవిధాల ప్రయత్నించారు. చివరికి ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ట్రై చేయండి. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..

Also Read:

ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.! ట్రై చేయండి..

మద్యం తాగిన కోతి.. ఫుల్‌గా కిక్కెక్కి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో!

షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ అనంతరం సిరి ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్.!

అందాల చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు అబ్బాయిల రాకుమారి!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?