Shannu-Deepthi: షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ అనంతరం సిరి ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్.!

యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల ప్రేమ బంధం ముగిసిన సంగతి తెలిసిందే. న్యూఇయర్‌కు ఒక్క రోజు ముందు దీప్తి..

Shannu-Deepthi: షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ అనంతరం సిరి ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్.!
Siri 1
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 03, 2022 | 1:37 PM

యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల ప్రేమ బంధం ముగిసిన సంగతి తెలిసిందే. న్యూఇయర్‌కు ఒక్క రోజు ముందు దీప్తి.. ఇన్‌స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. బిగ్ బాస్ షో ఫినాలే వరకు షణ్ముఖ్‌కు మద్దతుగా నిలిచిన దీప్తి.. ఆ షో ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని వారి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్ అస్సలు ఊహించలేదు. ఇదిలా ఉంటే.. షణ్ముఖ్, దీప్తిలు విడిపోవడానికి సిరి హన్మంత్‌నే కారణమంటూ కొంతమంది ఫ్యాన్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సిరిని టార్గెట్ చేసి ట్రోల్స్‌కు దిగారు. వీటన్నింటి మధ్య తాజాగా సిరి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తొలిసారిగా స్పందించింది.

‘ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ జీవితం చాలా కఠినంగా ఉందని చెబితే.. దాని కంటే నేను చాలా టఫ్ అంటూ చిరునవ్వు నవ్వండి’ అని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ చెప్పిన మునిబా మజారి చెప్పిన కోట్స్‌ తన ఇన్‌స్టా‌లో పోస్ట్ చేసి.. కాసేపటికే డిలీట్ చేసింది. అయితే అంతకుముందే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షణ్నూను స్ట్రాంగ్‌గా ఉండమని సిరి ఇన్‌డైరెక్ట్‌గా సలహా ఇచ్చిందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, షణ్ముఖ్, దీప్తిల బ్రేకప్‌కు తాను కారణం కాదంటూ సిరి సన్నిహితుల దగ్గర ఎమోషనల్ అయినట్లు సమాచారం.

Siri

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?