Viral Photo: అందాల చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు అబ్బాయిల రాకుమారి!

ఫ్రెండ్స్‌తో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.! ఇప్పుడొక క్రేజీ హీరోయిన్. అబ్బాయిలకు ఏంజిల్...

Viral Photo: అందాల చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు అబ్బాయిల రాకుమారి!
1
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 03, 2022 | 11:30 AM

ఫ్రెండ్స్‌తో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిచ్చిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.! ఇప్పుడొక క్రేజీ హీరోయిన్. అబ్బాయిలకు ఏంజిల్. తెలుగులో నటించిన తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచేసుకుంది. అటు గ్లామర్ పాత్రలతో పాటు.. ఇటు నటనకు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకు సాగుతోంది.

3

ఈ భామ ఖాతాలో హిట్స్ తక్కువే ఉన్నప్పటికీ.. యువ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ చిన్నారి ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా.! లేదా క్లూ ఇమ్మంటారా.. నితిన్ నటించిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ. ఆ వెంటనే ఈ హీరోతోనే ‘ఛల్ మోహన రంగా’ మూవీలో నటించింది. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు మేఘా ఆకాష్.

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన మేఘా ఆకాష్.. టాలీవుడ్‌లో ‘రాజ రాజ చొర’తో తొలి హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘మను చరిత్ర’, ‘యాదుం ఊరే యావరుం కేలిర్’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ చిత్రాల్లో నటిస్తోంది.

2

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?