Viral Video: మద్యం తాగిన కోతి.. ఫుల్‌గా కిక్కెక్కి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో!

మద్యం సేవిస్తే మనుషులు మతిస్థిమితం లేకుండా వింతగా ప్రవర్తిస్తారు. అలాంటిది కోతి తాగితే ఇంకేమైనా ఉందా.?

Viral Video: మద్యం తాగిన కోతి.. ఫుల్‌గా కిక్కెక్కి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో!
Monkey
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 03, 2022 | 1:31 PM

మద్యం సేవిస్తే మనుషులు మతిస్థిమితం లేకుండా వింతగా ప్రవర్తిస్తారు. అలాంటిది కోతి తాగితే ఇంకేమైనా ఉందా.? వీరంగం ఆడేస్తుంది. ఇదేంటి.! ఏం చెబుతున్నానని అనుకుంటున్నారా.. అవునండీ మీరు విన్నది నిజమే ఓ కోతి ఫుల్‌గా మద్యం సేవించింది. ఇక ఆ తర్వాత అది ఏం చేసిందో చూస్తే మీరస్సలు నవ్వాపుకోలేరు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో ప్రకారం.. ఓ కోతి పెద్ద సీసాలో మద్యం తాగుతున్నట్లు మీరు చూడవచ్చు. ఆ తర్వాత మెల్లిగా కోతికి మత్తు ఎక్కుతున్నట్లు అనిపిస్తోంది. ఇంకేముంది కట్ చేస్తే.. కోతి తన రెండు చేతులతో కాళ్లు పైకెత్తి నడుస్తుంది. కాగా, ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుసంతా నందా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘న్యూఇయర్ వేళ సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయని’ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియోకు ఇప్పటివరకు 78 వేల వ్యూస్ రాగా.. 3.9 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘దమ్ మారో దమ్ మూమెంట్’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మంగల్ ఇన్ ది జంగల్’ అని మరొకరు కామెంట్ పెట్టారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?