King Cobra: తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామంలోని పొలాల్లో కింగ్ కోబ్రా సంచారం.. స్థానికుల్లో కంగారు

పచ్చని పైర్లు, పైరగాలితో పరవశింపచేసే తూర్పుగోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలవరపెట్టింది. ఒకటో.. రెండో, మూడో.. నాలుగో కాదు, ఏకంగా దాదాపు 15 అడుగుల..

King Cobra: తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామంలోని పొలాల్లో కింగ్ కోబ్రా సంచారం.. స్థానికుల్లో కంగారు
King Cobra
Follow us

|

Updated on: Aug 05, 2021 | 5:39 PM

King Cobra – East Godavari: పచ్చని పైర్లు, పైరగాలితో పరవశింపచేసే తూర్పుగోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలవరపెట్టింది. ఒకటో.. రెండో, మూడో.. నాలుగో కాదు, ఏకంగా దాదాపు 15 అడుగుల పొడవుందీ కోబ్రా. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో ఉన్న సరుగుడు(సరివి చెట్టు) తోట్లలో కింగ్ కోబ్రా సంచారం కనిపించింది.

Kobra

ఇంతకు ముందెన్నడూ లేనిది ఒక్కసారిగా.. అదీ.. ఇంతపొడవున్న పాము కనిపించడంతో స్థానికులు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చింతలూరు గ్రామానికి చెందిన బొడ్డు లోవరాజు, సూరిబాబుల పొలాల్లో తిరుగుతున్న కోబ్రాను అక్కడున్న రైతులు తమ ఫోన్లో వీడియో తీయడంతో కింగ్ కోబ్రా సంచారం అందరికీ తెలియరావడమేకాదు, ఆ వీడియో చూసిన వాళ్లందరి ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది.

Cobra 2

అటవీ శాఖ అధికారులు తక్షణమే వచ్చి భారీ కోబ్రా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

Kobra 4

Read also: Dalita Bandhu: వాసాల‌మ‌ర్రి నుంచే ‘ద‌ళిత బంధు’, దళితుల అకౌంట్లలో రేపే 10 ల‌క్షల చొప్పున‌ జ‌మ‌.. సీఎం కేసీఆర్ ప్రకటన

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ