కిందపడ్డా గెలిచి నిలిచిన 4 ఏళ్ల చిన్నారి... నెట్టింట్లో  వైరల్ అవుతున్న వీడియో..:Child Viral Video.

కిందపడ్డా గెలిచి నిలిచిన 4 ఏళ్ల చిన్నారి… నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..:Child Viral Video.

Anil kumar poka

|

Updated on: Aug 04, 2021 | 10:38 AM

మసాచు సెట్స్‌లోని హడ్సన్ లో 8 ఏళ్లలోపు చిన్నారులకు రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న నాలుగేళ్ల చిన్నారి మియాస్ పోటీ ప్రారంభమైన వెంటనే కొద్ది దూరం ముందుకెళ్లి కిందపడిపోతుంది. అయితే కింద పడ్డాకూడా ఏ మాత్రం వెనకడుగు వేయని...