AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.

వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.

Anil kumar poka
|

Updated on: Aug 04, 2021 | 9:33 AM

Share

అవసరం కోసమని ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆ వృద్ధురాలు లక్ష రూపాయల రుణం తీసుకుంది. ఆ డబ్బులు ఎన్ని రోజులకి తిరిగి ఇవ్వకపోవడంతో మరో వ్యక్తి ఎంటర్ అయ్యి డబ్బులు ఇచ్చేశాడు. కానీ లక్ష రూపాయలు ఇచ్చానని ఇంటిని తాకట్టు పెట్టుకొని కొన్ని రోజులకే ఇంటిని తనపై రాయించుకున్నాడు.