ఛాయ్‌ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే మదన్ మిత్ర... ఆదివారం చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ హాయిగా ఆ టీ తీసుకున్నారు. ఆనందంగా తాగారు.

Click on your DTH Provider to Add TV9 Telugu