చైనా DF-5C క్షిపణి.. భారతదేశ అగ్ని V.. ఏది ఎక్కువ శక్తివంతమైనది?
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ని ఓడించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది చైనా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనతో తన బలుపును ప్రపంచం ఎదుట చాటుకుంది డ్రాగన్ కంట్రీ. ఇక్కడితో ఆగబోం.. సైనిక సామర్థ్యాలను ఇంకా పెంచుకుంటాం.. అని వెస్టర్న్ బెల్ట్‌కి సాలిడ్‌గా సంకేతాలిచ్చారు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్. 1959 తర్వాత చైనా మిలటరీ ప్రదర్శనలో పాల్గొన్న కొరియా నియంత కిమ్ ఇక్కడ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
