CM Mamata Vs Suvendu : దీదీని అక్కడ 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయ సన్యాసమే అంటున్న బీజేపీ నేత

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు హాట్‌హాట్ గా మారాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో..

CM Mamata Vs Suvendu : దీదీని అక్కడ 50 వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే రాజకీయ సన్యాసమే అంటున్న బీజేపీ నేత
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2021 | 11:32 AM

CM Mamata Vs Suvendu : పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు హాట్‌హాట్ గా మారాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతుండగా.. తాజాగా బీజేపీ నేత దీదీకి ఓ సవాల్ విసిరి సంచలనం సృష్టించాడు. నందిగ్రామ్‌ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది సేపటికే.. బీజేపీ నేత సువేందు అధికారి తనదైన శైలిలో స్పందించారు. నందిగ్రామ్‌లో ఆమెను 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానంలో దీదీ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

రానున్న ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతను 50 వేల ఓట్ల తేడాతో ఓడించకుంటే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. టీఎంసీ పార్టీ కాదని.. అది ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ.. అని సువేందు ఎద్దేవా చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతకు భవానీపూర్‌లో గెలుస్తాననే నమ్మకం లేదని..అందుకనే నందిగ్రామ్ నుంచి పోటీకి దిగుతున్నారని అన్నారు.

సువేందు అధికార పార్టీ టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సువేందుకు గట్టి పట్టున్న నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచే తాను పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించడంతో రాజకీయ చిత్రం ఆసక్తికరంగా మారింది. సవాల్ ప్రతిసవాల్ గా సాగుతుంది.

Also Read: తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు చరిత్రను తిరగరాస్తాయా..!

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం

దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..