ఎన్‌హెచ్‌-7 రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లొతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక..

ఎన్‌హెచ్‌-7 రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 16, 2020 | 6:06 PM

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లొతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజగా చమోలీ జిల్లాలోని గౌచార్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్‌హెచ్‌-7 జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తెలెత్తాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో అటుగా వాహనాలు కూడా వెళ్తున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు. కొండచరియలను తొలగించేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్