Deaf beggar: భిక్షగాడిని ఢీ కొన్న బైక్‌! వివరాల కోసం జేబులు వెతికిన పోలీసులకు ఊహించని షాక్‌..

రోడ్లపై బిక్షాటన చేసే ఓ వ్యక్తికి యాక్సిడెంట్‌ అయ్యింది. అతని వివరాల కోసం ఐడెంటిటీ కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబులు వెతికిన పోలీసులకు ఊహించని షాక్‌ ఎదురైంది. వివరాల్లోకెళ్తే..

Rs 2,000 Notes In Beggar Pocket
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2022 | 8:50 AM

రోడ్లపై బిక్షాటన చేసే ఓ వ్యక్తికి యాక్సిడెంట్‌ అయ్యింది. అతని వివరాల కోసం ఐడెంటిటీ కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబులు వెతికిన పోలీసులకు ఊహించని షాక్‌ ఎదురైంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వీధుల్లో షరీఫ్‌ బౌన్క్‌ (50) అనే వ్యక్తి వీధుల్లో బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. చెవిటివాటైన సదరు వ్యక్తి శనివారం (డిసెంబర్‌ 17) నాడు కూడా భిక్షాటన చేస్తుండగా.. ఓ బైక్‌ అతన్ని ఢీకొట్టింది. దీంతో కాలు విరిగి, బాధతో అల్లాడుతున్న బాధితుడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని వద్ద గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయేమోనని జేబుల్లో వెతికారు. వారికి ఐడీ కార్డులకు బదులు, రూ.2 వేల నోట్లు దొరికాయి. ఆ డబ్బంతా లెక్కపెట్టి చూస్తే రూ.3 లక్షల 64 వేలు వరకు ఉన్నట్లు తేలింది. భిక్షటన చేసే వ్యక్తి వద్ద అన్నీ రూ.2 వేల నోట్లు ఉండటంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అనంతరం డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుని సమీపంలోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీకి చికిత్స నమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే