Honey Trap: వలపు వలలో చిక్కుకున్న రక్షణ శాఖ మాజీ ఉద్యోగి.. పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ చేతికి కీలక సమాచారం..

వలపు వలలో చిక్కుకుపోయిన రక్షణ శాఖకు చెందిన ఓ మాజీ ఉద్యోగి దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ మహిళా ఏజెంట్‌కు చేరవేశాడు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం..

Bihar Honey Trap Case
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2022 | 6:56 AM

వలపు వలలో చిక్కుకుపోయిన రక్షణ శాఖకు చెందిన ఓ మాజీ ఉద్యోగి దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ మహిళా ఏజెంట్‌కు చేరవేశాడు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం..

బీహార్ రాష్ట్రానికి చెందిన ముజఫర్‌పుర్‌ జిల్లా కాట్రా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రవి చౌరాసియా అనే వ్యక్తి క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అతడు చెన్నై ఆవడీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్‌గా పనిచేసేవాడు. ఐతే పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ మహిళా ఏజెంట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా రవితో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా అతనితో మరింత సాన్నిహిత్యం పెంచుకుంది. సదరు మహిళ మాయమాటలకు పూర్తిగాలొంగిపోయిన రవి, ఆమె అడిగిన రహస్య సమాచారాన్ని గూఢచారులకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని ఫోన్‌ కాల్స్‌ డేటా, ఈ-మెయిల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌లను పరిశీలించి, నేరానికి పాల్పడినట్లుగా నిర్ధరణకు వచ్చారు. వీటి ఆధారంగా.. నేషనల్‌ సెక్యురిటీ ఏజెన్సీ ఆదేశాల మేరకు అతడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి, రవిని అరెస్టు చేసినట్లు ఎస్పీ జయంత్‌ కాంత్‌ మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!

అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో

నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు

ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..

మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు

పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500

సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర

డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!