AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్..’వాళ్ళు మానవ బాంబులే.’.పోలీసుల వెల్లడి

యూపీ రాజధాని లక్నోలోని కాకోరీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ బాంబులుగా వీరు శిక్షణ పొందినట్టు తెలిసిందని పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు.

యూపీలో ఇద్దరు అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్..'వాళ్ళు మానవ బాంబులే.'.పోలీసుల వెల్లడి
Two Terrorists Arrest
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 11, 2021 | 6:44 PM

Share

యూపీ రాజధాని లక్నోలోని కాకోరీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ బాంబులుగా వీరు శిక్షణ పొందినట్టు తెలిసిందని పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సార్ గజ్వాట్ ఉల్-హింద్ తో వీరికి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఏడుగురు వ్యక్తులు ఉన్నట్టు తమకు అందిన సమాచారంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ ఉదయం ఆ ఇంటిపై దాడి చేయగా అయిదుగురు పారిపోయారని, ఇద్దరు పట్టుబడ్డారని ఆయన చెప్పారు. వీరిని ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన మసీరుద్దీన్, మిన్ హాజ్ గా గుర్తించారన్నారు. వీరి నుంచి రెండు లైవ్ (ప్రెషర్ కుకర్) బాంబులు, డిటొనేటర్, 6 నుంచి ఏడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.యూపీలో భారీ దాడులకు పాల్పడాలన్నది వీరి లక్ష్యమని తెలిసిందని ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

పైగా బీజేపీకి చెందిన ఓ ఎంపీని, మరికొందరు నేతలను వీరు తమ టార్గెట్ గా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అటు- వీరి అరెస్టుతో రాష్ట్రంలోని సీతాపూర్, బారాబంకీ, ఉన్నావ్, రాయ్ బరేలీ తదితర జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు.. పారిపోయిన మిగతా అయిదుగురికోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరు ఆశ్రయం పొందిన ఇంటి యజమాని ఈ రైడ్ జరగడానికి కొద్దిసేపటికి ముందు కొన్ని డాక్యుమెంట్లను కాల్చివేశాడని తెలుస్తోంది. అతడిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశిస్తున్నట్టు సమాచారం.అటు పట్టుబడిన టెర్రరిస్టులకు కాశ్మీర్ మిలిటెంట్లతో సైతం సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Poison Garden: ప్రపంచంలోనే డేంజర్ గార్డెన్.. ప్రాణాలు హరించే విషం వెదజల్లే మొక్కలు ఎక్కడున్నాయో తెలుసా

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 465 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా

యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు