Puri Rath Yatra: జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు ఏర్పాట్లు పూర్తి.. భక్తులకు అనుమతి లేదన్న అధికారులు..

పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సోమవారం జ‌గ‌న్నాథ‌స్వామి ర‌థంపై ఊరేగ‌నున్నారు. స్వామివారి ర‌థ‌యాత్ర‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు...

Puri Rath Yatra: జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు ఏర్పాట్లు పూర్తి.. భక్తులకు అనుమతి లేదన్న అధికారులు..
Final Preparations For Tomo
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 11, 2021 | 7:51 PM

పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. సోమవారం జ‌గ‌న్నాథ‌స్వామి ర‌థంపై ఊరేగ‌నున్నారు. స్వామివారి ర‌థ‌యాత్ర‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాప్తి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో భ‌క్తులంతా ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని, ఏ ఒక్క‌రూ కూడా ర‌థ‌యాత్ర‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు రావ‌ద్ద‌ని ఆల‌య ప్ర‌ధాన సేవ‌కులు కోరారు. అయితే, కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈసారి ర‌థ‌యాత్ర‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డంలేదు. కేవ‌లం అర్చ‌కులు, ఆల‌య సిబ్బంది మాత్ర‌మే ర‌థ‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు.

కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తులంతా ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని కోరారు. కేవ‌లం అర్చ‌కులు, ఆల‌య సిబ్బంది మాత్ర‌మే ర‌థ‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు. వీరితోపాటు ఎంపిక చేసిన కొద్ది మంది భక్తులను రథం లాగేందుకు అనుమతి ఇచ్చారు. వారికి ముందుగానే కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది.

అంతే కాదు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేశారు.  ఏ ఒక్క‌రూ కూడా ర‌థ‌యాత్ర‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు రావ‌ద్ద‌ని ఆల‌య ప్ర‌ధాన సేవ‌కులు కోరారు. ప్ర‌జలంతా ఎవ‌రి ఇండ్ల‌లో వాళ్లు ఉండి టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారం ద్వారా ర‌థ‌యాత్ర‌ను వీక్షించాల‌ని సూచించారు.

ఇవి కూడా చదవండి: Anti-Terrorist Squad: యూపీలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు.. ఆపరేషన్ మొదలు పెట్టిన ATS దళాలు

L.Ramana – TRS: కారెక్కేందుకు అంతా రెడీ.. సోమవారం మంత్రి KTR చేతుల మీదుగా TRS సభ్యత్వం తీసుకోనున్న L. రమణ

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే