Train Accident: ట్రైన్ ప్రమాదం.. గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!

దేశంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రైలు ఢీకొనడం, అగ్ని ప్రమాదాలు ఇలా రకరకాల ఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తినష్టం కూడా జరుగుతోంది. తాజాగా చెన్నై శివారులోని రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్‌ రైలును మైసూర్‌-దర్బంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఆగి ఉన్న గూడ్స్‌..

Train Accident: ట్రైన్ ప్రమాదం.. గూడ్స్‌ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్‌.. రెండు బోగీల్లో మంటలు!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 11, 2024 | 9:47 PM

దేశంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రైలు ఢీకొనడం, అగ్ని ప్రమాదాలు ఇలా రకరకాల ఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తినష్టం కూడా జరుగుతోంది. తాజాగా చెన్నై శివారులోని రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్‌ రైలును మైసూర్‌-దర్బంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఈ ఎక్స్‌ ప్రెస్‌ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో దర్బంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి.

కవరపేటై రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘనట స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్