కామన్‌మేన్ నుంచి… కంట్రీ హెడ్ దాకా.! బాంబులతో కాదని.. మానవబాంబులయ్యారు..
'బిర్యానీ రెడీ.. లెట్స్ పార్టీ' అని కొందరు డాక్టర్లు ఒక గ్రూప్‌గా ఏర్పడి చాటింగ్ చేసుకుంటుంటే.. జనరల్‌గా ఏమనుకుంటారు? అంతా కలిసి పార్టీ చేసుకుంటున్నారు కాబోలు అనుకుంటారు. బట్.. ఇక్కడ బిర్యానీ అంటే బాంబ్ బ్లాస్ట్ చేయడమని అర్థం. పార్టీకి రెడీగా ఉండడమంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అటాక్ మిస్ అవకూడదని అర్థం.

‘బిర్యానీ రెడీ.. లెట్స్ పార్టీ’ అని కొందరు డాక్టర్లు ఒక గ్రూప్‌గా ఏర్పడి చాటింగ్ చేసుకుంటుంటే.. జనరల్‌గా ఏమనుకుంటారు? అంతా కలిసి పార్టీ చేసుకుంటున్నారు కాబోలు అనుకుంటారు. బట్.. ఇక్కడ బిర్యానీ అంటే బాంబ్ బ్లాస్ట్ చేయడమని అర్థం. పార్టీకి రెడీగా ఉండడమంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అటాక్ మిస్ అవకూడదని అర్థం. బట్ అప్పటికే.. పార్టీకి వెళ్తున్న కొందరు డాక్టర్లను ఇంటెలిజెన్స్ పట్టుకోవడంతో ఒక్కడు మాత్రమే పార్టీ చేసుకున్నాడు. పోయినోడు ఎలాగూ చెప్పేదేం లేదు. కానీ, డాక్టర్ ఉమర్ వెనక ఉన్న సూత్రధారి డానిష్ మాత్రం అసలు ప్లాన్ ఏంటో చెప్పేశాడు. జసీర్ బిలాల్ వని. ఈ ఉగ్రవాదికి ఉన్న మరో పేరు డానిష్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్న మరో ఉగ్రవాది ఇతను. పొలిటికల్ సైన్స్ చదువుకున్న డానిష్‌ను మొదట సూసైడ్ బాంబర్‌గా సెలెక్ట్ చేసుకున్నారు ఉగ్రవాదులు. అదేం లెక్కో గానీ.. సూసైడ్ బాంబర్స్‌గా మారిన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్లే ఉన్నారు. సూసైడ్ టెర్రరిజంలో 63 శాతం మంది ఈ పొలిటికల్ సైన్స్ నుంచి వచ్చిన వారే. ఆ తరువాత స్థానంలో ఉన్న వాళ్లు.. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌పై స్టడీ చేస్తున్న స్కాలర్స్. ఆ తరువాత కేటగిరీలో సైకాలజీ చదువుతున్న వాళ్లున్నారు. సర్జన్లు, సైకియాట్రీ, ఇంటర్నల్ మెడిసిన్.. ఇలాంటి చదువులు చదువుతున్న వాళ్లే ఇప్పటి వరకు సూసైడ్ బాంబర్స్‌గా మారినట్టు డేటా చెబుతోంది. డానిష్ కూడా పొలిటికల్...
