AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డ్ బీభత్సం..కారుతో ఢీ.. గాల్లోకి ఎగిరిపడ్డ అమ్మాయిలు

మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి క్యాంపస్ లో కారును వేగంగా నడిపి పలువురిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ఢీకొట్టడంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి అదే ఇన్స్టిట్యూట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్లు సమాచారం.

Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 10:06 PM

Share

మేఘాలయ రాష్ట్రంలో జరిగిన షాకింగ్‌ ఆక్సిడెంట్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీలో ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి క్యాంపస్ లో కారును వేగంగా నడిపి పలువురిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ఢీకొట్టడంతో వారు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి అదే ఇన్స్టిట్యూట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.