AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనీమూన్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌.. తాజాగా రెస్టారెంట్‌ యజమాని చెప్పిన షాకింగ్ నిజాలు…?

సోనమ్, రాజ్, మరో ముగ్గురు నిందితులు మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా మేఘాలయ పోలీసుల బృందం ఇండోర్‌ చేరుకుంది. వారు సోనమ్ కుటుంబం, రాజ్ కుటుంబంతో పాటుగా అనేక మందిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రెస్టారెంట్ యజమాని కొత్త విషయాన్ని వెల్లడించాడు. నిందితులందరూ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్నారని,

హనీమూన్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌.. తాజాగా రెస్టారెంట్‌ యజమాని చెప్పిన షాకింగ్ నిజాలు...?
Raja Raghuvanshi Murder
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2025 | 9:56 PM

Share

హనీమూన్ టూర్లోనే హత్యకు గురైన రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో షాకింగ్‌ నిజం బయటపడింది. సోనమ్, రాజ్, మరో ముగ్గురు నిందితులు మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా మేఘాలయ పోలీసుల బృందం ఇండోర్‌ చేరుకుంది. వారు సోనమ్ కుటుంబం, రాజ్ కుటుంబంతో పాటుగా అనేక మందిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రెస్టారెంట్ యజమాని కొత్త విషయాన్ని వెల్లడించాడు. నిందితులందరూ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్నారని, అక్కడే వారు రాజాను హత్య చేయాలని ప్లాన్ చేశారని పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది.

నిందితులు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్ తమ స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చారని రెస్టారెంట్ యజమాని పోలీసులకు చెప్పాడు. హత్య కేసులో నిందితుల ఫోటోలను చూసి వారంతా ఇక్కడికి వచ్చినట్టుగా గుర్తించాడట. రెస్టారెంట్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కానీ అవి 10 రోజులు మాత్రమే రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.

అయితే, రాజా రఘువంశీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్‌ బృందం నిందితులందరినీ ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్​చేశారు. హనీమూన్‌కు వెళ్లిన భర్తను భార్యే హత్య చేయించడం, ఆపై ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి రావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..