AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిగ్గా నిద్ర పట్టడం లేదా? ప్రశాంతమైన నిద్ర కోసం ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!

ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా ముఖ్యం. రాత్రిపూట తగినంత నిద్ర పోతేనే ఆ మర్నాడు ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటారు. కానీ, నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది నిద్రలేమితో అవస్థ పడుతున్నారు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. అందుకే మంచి నిద్ర కోసం ప్రయత్నించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు పాటించటం వల్ల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

సరిగ్గా నిద్ర పట్టడం లేదా? ప్రశాంతమైన నిద్ర కోసం ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!
Restful Sleep
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2025 | 9:08 PM

Share

మంచి నిద్రకోసం ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి మేల్కొనే విధంగా షెడ్యూల్‌ ఫాలో అవ్వటం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారను. ఇలా నిర్థిష్ట షెడ్యూల్‌ ఫాలో అయితే నిద్రలేమి సమస్య ఉండదని చెబుతున్నారు. దాంతో పాటుగా, రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్ర పోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం ముగించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, రాత్రిపూట టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, కేకులు తీసుకోకూడదు. వీటిలోని చక్కెర, కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తాయి. దాంతో పాటుగా నిద్రకు ఉపక్రమించే ముందు ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి చేసే మెలటోనిన్ హార్మోన్ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా నిద్రకు ముందు వరకు టీవీ, ఫోన్, ల్యాప్టాప్ మొదలైన వాటితో రాత్రిపూట ఎక్కువ సమయం గడపవద్దు అని చెబుతున్నారు.. ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రకు భంగం కలిగిస్తుందని అంటున్నారు. బెడ్‌రూమ్‌ వాతావరణంమీ బెడ్‌రూమ్‌ తాలూక వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. చల్లగా, డార్క్‌గా ఉంటే నిద్ర బాగా పడుతుంది.

ప్రతిరోజూ ఉదయం కొంత సమయం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల కూడా ప్రశాంతమైన గాఢ నిద్ర, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..