AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National: వెలుగులోకి పంక్చర్‌ మాఫియా.. గిరాకీ పెంచుకోవడం కోసం కొత్త రకం మోసం.

మనం ఎన్నో రకాల మాఫియాను విని ఉంటాం. కానీ పంక్చర్‌ మాఫియా గురించి ఎప్పుడైనా విన్నారా.? డబ్బులు సంపాదించుకోవడం రకరకాల మార్గాలు ఎంచుకునే అక్రమార్కులు తాజాగా పంక్చర్‌ మాఫియాను అస్త్రంగా ఎంచుకున్నారు. ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చిందీ పంక్చర్‌ మాఫియా..

National: వెలుగులోకి పంక్చర్‌ మాఫియా.. గిరాకీ పెంచుకోవడం కోసం కొత్త రకం మోసం.
Puncture mafia
Narender Vaitla
|

Updated on: May 30, 2023 | 2:32 PM

Share

మనం ఎన్నో రకాల మాఫియాను విని ఉంటాం. కానీ పంక్చర్‌ మాఫియా గురించి ఎప్పుడైనా విన్నారా.? డబ్బులు సంపాదించుకోవడం రకరకాల మార్గాలు ఎంచుకునే అక్రమార్కులు తాజాగా పంక్చర్‌ మాఫియాను అస్త్రంగా ఎంచుకున్నారు. ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చిందీ పంక్చర్‌ మాఫియా. ఇంతకీ ఈ పంక్చర్ మాఫియా ఏంటి.? దీని లక్ష్యమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

బెంగళూరు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ మేకులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ రోడ్డు గుండా వెళుతోన్న వాహనాలు పంక్చర్‌ అవుతున్నాయి. అయితే ఆ మేకులను కొందరు ఉద్దేశపూర్వకంగా వేసినవే కావడం గమనార్హం. పంక్చర్‌ దుకాణం ఉన్న చోటుకు కిలోమీటర్‌ పరిధిలో రహదారులు, కూడళ్ల వద్ద చిన్న మేకులు, మొనదేలి ఉన్న తీగలను వేస్తున్నారు. ఇవి గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్‌ అవుతున్నాయని, దీంతో మరో అవకాశం లేక ఆ మార్గంలో ఉన్న పంక్చర్‌ దుకాణాల్లోనే రిపేర్‌ చేసుకునే పరిస్థితి నెలకొంది.

దీంతో ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్‌ చుట్టుపక్కల నిత్యం కిలోకు పైగా మేకులు, ఇనుప తీగలను పోలీసులు ఈ మధ్య కాలంలో సేకరించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దీనికి చెక్‌ పెట్టవెచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..