President: అనేక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది.. జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
దేశప్రజలకు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Draupadi Murmu) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి తొలిసారిగా...
దేశప్రజలకు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Draupadi Murmu) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామం రోజురోజుకు బలోపేతం అవుతోందని, దేశ ప్రజలు ఇది సంబరాలు చేసుకునే సమయమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి