AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భేటీకి ఛాన్స్.. సందర్భం ఏంటంటే..

వచ్చే నెలలో జరగనున్న ఉజ్బెకిస్తాన్ SCO సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్తాన్ PM షాబాజ్ షరీఫ్ కలుసుకోవచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది.

PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భేటీకి ఛాన్స్.. సందర్భం ఏంటంటే..
Shahbaz Modi
Sanjay Kasula
|

Updated on: Aug 11, 2022 | 3:45 PM

Share

ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) వచ్చే నెలలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం SCO శిఖరాగ్ర సమావేశంలో సందర్భంగా కలిసే అవకాశం ఉంది. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్  శిఖరాగ్ర సమావేశం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో సెప్టెంబర్ 15-16 తేదీలలో జరగనుంది. ఈ సమావేశంలో పీఎం నరేంద్ర మోదీ, పాక్ పీఎం షాబాజ్ షరీఫ్ పాల్గొంటారని ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరూ భేటీ కావచ్చని భావిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య అధికారికంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిండం లేదు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల ప్రధానుల మధ్య అధికారిక సమావేశం జరగలేదు.

జీ జిన్‌పింగ్‌, పుతిన్‌లు కూడా కలుసే ఛాన్స్..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా సమర్‌కండ్‌లో జరిగే అదే సమావేశానికి హాజరుకానున్నారు. వీరిద్దరూ సమావేశాలకు వస్తే.. ఈ ఇద్దరు నేతలలు కూడా సమావేశం కావచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్‌ను గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత జీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ కలవలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు