Mirchi Rasgulla: ఘాటెక్కించే మిర్చి రసగుల్లా.. ఇది చాలా హాట్ గురూ.. టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే

రసగుల్లాలు ఎలా ఉంటాయని అడగగానే.. ఆ మాత్రం తెలియదా..? తెల్లని రంగులో, తియ్యటి రుచిలో ఉంటాయని చెప్పేద్దామనుకుంటున్నారా.. అయితే మీరు పొరపడినట్లే. రసగుల్లా అంటేనే నోరూరించే తియ్యని మిఠాయి....

Mirchi Rasgulla: ఘాటెక్కించే మిర్చి రసగుల్లా.. ఇది చాలా హాట్ గురూ.. టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే
Mirchi Rasgulla
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 15, 2022 | 5:00 PM

రసగుల్లాలు ఎలా ఉంటాయని అడగగానే.. ఆ మాత్రం తెలియదా..? తెల్లని రంగులో, తియ్యటి రుచిలో ఉంటాయని చెప్పేద్దామనుకుంటున్నారా.. అయితే మీరు పొరపడినట్లే. రసగుల్లా అంటేనే నోరూరించే తియ్యని మిఠాయి. కానీ బిహార్‌లో మాత్రం ఇప్పుడు మిర్చి రసగుల్లా ప్రత్యక్షమైంది. అంతే కాదు.. దానికి రోజురోజుకు విశేష ఆదరణ పెరుగుతోంది. బిహార్ రాజధాని పట్నాలో మిర్చి రసగుల్లా పేరుతో తయారు చేస్తున్న వంటకం ఇప్పుడు వినియోగదారుల మన్నన పొందుతోంది. పట్నాలోని చట్కారా ఫుడ్ కోర్టు నిర్వాహకులు పచ్చిమిర్చితో చేసిన రసగుల్లాను తయారు చేశారు. ఈ రసగుల్లాలో కొంత తీపి కూడా కలిసినప్పటికీ మిర్చి ఘాటు ఎక్కువ ఉంటుంది. షుగర్ రోగులకు ఈ రసగుల్లా చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్వీట్ షాప్ నిర్వాహకులు చెప్పారు. చాలా కాలంగా నాణ్యమైన తినుబండారాలు సరఫరా చేస్తున్నామని, వైవిధ్యమైన రుచులను కూడా అందిస్తున్నామని నిర్వాహకుడు చోటూ చెప్పారు. మిర్చి రసగుల్లా ఒక్కొక్కటి 15 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పట్నా ప్రజలు ముందుగానే ఆర్డర్‌లు ఇచ్చిన మరీ కొంటున్నారని దుకాణదారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి.

Narendra Modi : “ది కాశ్మీర్ ఫైల్స్” పై ప్రధాని మోడీ ప్రశంసలు.. ప్రతి ఒక్కరూ చూడాలని సూచన

Cantonment Board Jobs: పది/ఇంటర్‌ అర్హతతో కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఇందులో ఏ జంతువు దాగుందో చెబితే మీరే జీనియస్!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే