Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఇందులో ఏ జంతువు దాగుందో చెబితే మీరే జీనియస్!

అప్పుడప్పుడూ మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి. పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది. అలాంటి పజిల్స్‌నే ఆప్టికల్ ఇల్యూషన్..

Viral Photo: మీ కళ్లకు ఓ పరీక్ష.. ఇందులో ఏ జంతువు దాగుందో చెబితే మీరే జీనియస్!
Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2022 | 5:10 PM

ఈ మధ్యకాలంలో అందరికీ స్మార్ట్ ఫోన్.. వారి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పదుకునే వరకు అందరూ తాము చేసిన పనులను సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పుడూ అప్‌లోడ్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఎంటర్టైన్మెంట్‌కు నెట్టింట కావలసినన్ని వైరల్ వీడియోలు, ఫోటోలు చాలానే ఉన్నాయి. ఇక ఫన్‌తో పాటు కాస్త మెదడుకు మేత వేయడానికి ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ కోకొల్లలు. ఫోటో పజిల్స్ ఒక ఎత్తయితే.. ఆప్టికల్ ఇల్యూషన్స్ మరో ఎత్తు. ఇవి ఎప్పుడూ కూడా మన కళ్లను మోసం చేస్తుంటాయి. వాటిల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల మరొకటి ఉంటుంది.

ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. వీటిని సాల్వ్ చేయాలంటే మన కళ్లకు పదునుండాల్సిందే. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోను నిశితంగా పరిశీలిస్తే.. బ్లాక్, వైట్ కలర్ సర్కిల్స్‌తో పాటు అందులో ఓ జంతువు కూడా కనిపిస్తుంది. అక్కడ మీకు కనిపించే జంతువు ఏంటో చెప్పాలి. మీ కంటికి నిజంగానే ఇదొక పరీక్ష. మీరు ఆ ఆప్టికల్ ఇల్యూషన్‌ను తదేకంగా చూస్తే.. ఆ సర్కిల్స్ కదులుతున్నట్లు అనిపిస్తాయి. కానీ వాటిల్లో ఎలాంటి మార్పు ఉండదు. కొందరికి అందులో జంతువు ఉన్నట్లు కనిపిస్తే.. కానీ ఆ జంతువు ఏంటో సరిగ్గా గుర్తించలేరు. మరికొందరు అందులో జంతువు ఏమి లేదని అనుకుంటారు. ఒకవేళ మీకు ఆ సర్కిల్స్ వెనుక జంతువు కనిపిస్తే మీ కళ్లలో సూపర్ పవర్ ఉన్నట్లే.. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్‌ను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!