దాన్ని ఒప్పుకోని వాళ్లు భారతీయులే కాదు.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

మన ‘జాతిపిత’ ఎవరు అంటే ఎవరైనా ఇట్టే చెబుతారు. కానీ ఇప్పుడు అంత గొప్ప బిరుదుతో ప్రధాని నరేంద్ర మోదీ పిలిపించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు సందర్భంగా మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె తన ట్వీట్‌లో మోదీని జాతిపితగా అభివర్ణించారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా మోదీని జాతిపిత అంటూ సంబోధించారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడే జాతిపితగా […]

దాన్ని ఒప్పుకోని వాళ్లు భారతీయులే కాదు.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 25, 2019 | 11:46 PM

మన ‘జాతిపిత’ ఎవరు అంటే ఎవరైనా ఇట్టే చెబుతారు. కానీ ఇప్పుడు అంత గొప్ప బిరుదుతో ప్రధాని నరేంద్ర మోదీ పిలిపించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఆయన పుట్టిన రోజు సందర్భంగా మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె తన ట్వీట్‌లో మోదీని జాతిపితగా అభివర్ణించారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా మోదీని జాతిపిత అంటూ సంబోధించారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడే జాతిపితగా పిలిచారంటే సంతోషించాలి కదా అన్నారు. మోదీని అలా కీర్తించడ భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకొచ్చారు. రాజ‌కీయ పార్టీలు ఏవైనా దీన్ని స్వాగ‌తించాల‌న్నారు. ఇప్పటివరకు ఏ దేశ ప్ర‌ధానిని కూడా ట్రంప్ అలా ప్ర‌శంసించ‌లేదు అని, మొద‌టిసారి ఆయ‌న మోదీని కీర్తించార‌న్నారు. దానితో పాటే ట్రంప్ జాతిపిత అనే ప్రశంసను గర్వంగా ఫీల్ కాకపోతే.. అలాంటి వాళ్లు అసలు భారతీయులే కాదన్నారు ఈ బీజేపీ మంత్రి.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే