MP Raghurama Krishna Raju: ఎంపీ ర‌ఘురామకృష్ణ రాజు వ్యవహారంలో మరో ట్విస్ట్.. షాక్ ఇచ్చిన ఎయిమ్స్‌ అధికారులు

మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కి వెళ్లిన నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజుకు అక్కడ చుక్కెదురైంది. ఆస్పత్రిలో చేర్చుకోబోమంటూ..

MP Raghurama Krishna Raju: ఎంపీ ర‌ఘురామకృష్ణ రాజు వ్యవహారంలో మరో ట్విస్ట్..  షాక్ ఇచ్చిన ఎయిమ్స్‌ అధికారులు
Narsapuram Mp Raghu Ramakrishna Raju
Follow us
Balaraju Goud

| Edited By: Shiva Prajapati

Updated on: May 26, 2021 | 6:42 PM

MP Raghurama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కి వెళ్లిన నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజుకు అక్కడ చుక్కెదురైంది. చికిత్స కోసం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి వెళ్లిన ఆయనకు ఆస్పత్రి వర్గాలు షాక్ ఇచ్చాయి. రఘురామకృష్ణను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అధికారులు నిరాకరించారు. దాంతో చేసేదేం లేక ఆయన ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. కాగా, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రఘురామకృష్ణ రాజును ఆయన బంధువులు తొలుత ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించుకునేందుకు నిరాకరించడంతో రఘురామతో పాటు వారు కూడా వెనుదిరిగారు.

ఈ నెల 14న రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ తనను కొంతమంది కొట్టారని ఆరోపించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించగా.. గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. రఘురామ మాత్రం వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో.. అక్కడ పరీక్షలు నిర్వహించి రిపోర్టులను సీల్డ్ కవర్‌లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అందజేశారు. అనంతరం జరిగిన విచారణలో రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సీఐడీ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు అదేశించింది. సీఐడీ కోర్టులో షూరిటీ పేపర్లు సమర్పించేందుకు రఘురామకు 10 రోజుల గడువు ఇచ్చింది.

Read Also…  Delhi CM : కరోనా టీకా పంపిణీలో కేజ్రీవాల్ సర్కారు వినూత్న ప్రయోగం.. వేగాస్ మాల్‌లో ‘డ్రైవ్ త్రూ కొవిడ్ వ్యాక్సిన్’కి శ్రీకారం

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..

తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..