Election Results 2023: నాగాలాండ్‌ ఎన్నికల్లో సరికొత్త రికార్డు.. 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్‌డీపీపీ అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధి...

Election Results 2023: నాగాలాండ్‌ ఎన్నికల్లో సరికొత్త రికార్డు.. 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
Nagaland Results
Follow us

|

Updated on: Mar 02, 2023 | 3:02 PM

నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అభ్యర్ధి గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్‌డీపీపీ అభ్యర్ధి హెకానీ జఖాలు విజయం సాధించారు. గత 60 ఏళ్లలో నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్ధి గెలవడం తొలిసారి కావడం విశేషం. దిమాపూర్‌ -3 నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు 1536 ఓట్లతో గెలుపొందారు. నాగాలాండ్‌ అసెంబ్లీలో ఆరు దశాబ్దాల తరువాత ఓ మహిళ ఎమ్మెల్యే అడుగుపెట్టబోతున్నారు. మరోవైపు మేఘాలయా అసెంబ్లీ స్పీకర్‌ మెట్బా లింగ్డో కూడా ఘనవిజయం సాధించారు. యూడీపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన మెట్బా లింగ్డో 155 ఓట్లతో గెలుపొందారు.

ఇదిలా ఉంటే ఈనాశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఈ కూటమి విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఈ కూటమి 25 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్‌పీఎఫ్‌ 2 చోట్ల గెలిచి మరో 2 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేకపోయింది. ఎన్‌పీపీ ఒక చోట గెలిచి.. 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచి.. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?