AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరారైన కరోనా సోకిన హంతకుడు

కరోనా సోకిన ఓ హంతకుడు పరారయ్యాడు. అతడిని కరోనా కేర్ సెంటర్‌కు తరలించగా.. అందరి కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

పరారైన కరోనా సోకిన హంతకుడు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 23, 2020 | 7:30 AM

Share

కరోనా సోకిన ఓ హంతకుడు పరారయ్యాడు. అతడిని కరోనా కేర్ సెంటర్‌కు తరలించగా.. అందరి కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో సోమవారం జరిగింది.

కల్యాణ్‌ మోహన్‌ అనే వ్యక్తి తనతో సహ జీవనం చేస్తున్న మహిళను గత నెల 30న హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకన్న ఖడక్‌పాడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతడికి కరోనా సోకడంతో.. జూన్ 16న ఓ కోవిడ్ కేర్ సెంటర్‌కి తరలించారు. అతడికి కాపలాగా ముగ్గురు పోలీసులను అక్కడ పెట్టారు. అయితే వారి కళ్లు కప్పి సోమవారం అతడు తప్పించుకున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అతడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వారు వెల్లడించారు.

Read This Story Also: భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ.. వెలుగులోకి మరో వీడియో

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!