కరివేపాకు తినడం వలన ఎలాంటి లాభాలున్నాయో తెలుసా?
Samatha
17 July 2026
కరివేపాకు తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరికీ కరివేపాకు తెలుసు దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తుంటారు.
కరివేపాకు
వంటల్లో కరివేపాకు వేసుకోవడం వలన ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
ఆరోగ్యానికి మేలు
కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన చర్మం, జుట్టు, ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పోషకాలు పుష్కలం
కాగా, ఇప్పుడు మనం కరివేపాకు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వలన కలిగే మేలు ఏదో చూద్దాం.
ప్రయోజనాలు
దీనిని తీసుకోవడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్,అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరు
గుదలకు ఉపయోగపడుతాయి.
జుట్టు ఆరోగ్యం
అదే విధంగా దీనిని తీసుకోవడం వలన ఇది చర్మ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుంది. గ్లోను పెంచుతుంది.
ఛర్మ ఇన్ఫెక్షన్స్
కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే దీనిని తీసుకోవడం వలన ఇది గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గిస్
తుంది
కంటి ఆరోగ్యం
కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరానికి మేలు చేస్త
ుంది
రక్తహీనత
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?