AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..

కోతులు బెడదతో తట్టుకోలేక రైతులు ,గ్రామస్తులు విసిగి పోతున్నారు..ఇళ్లలో చొరబడి బీభత్సం చేస్తున్నాయి.పంట పొలాల్లో పంటలు ధ్వంసం చేస్తున్నాయి..ఎన్ని ప్రయత్నాలు చేసినా వానరాలు ఆగడం లేదు,ఒక్కోసారి గుంపుగా వచ్చి మనుషులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి.ఎక్కడ చూసినా జనాలు ఇదే ఇబ్బందులు పడుతున్నారు.

N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 9:32 PM

Share
అయితే కొన్ని ప్రాంతాల్లో కోతుల నివారణకు కొండముచ్చు లు తీసుకువస్తే. వాటిని చూసి పరారవుతాయి. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు పైకి ఎక్కిన కొండ ముచ్చు ఏకంగా కారునే తన రాజ్యంగా మార్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

1 / 4
కొండ ముచ్చు చేసిన హడావుడి కి కారు తీయలేని పరిస్థితి నెలకొంది ..నేలకొండపల్లి సెంటర్లో రోడ్డు పక్కన ఒక కారును ఆపి ఉంచారు. అంతే ఒక్కసారిగా పెద్ద కొండ ముచ్చు వచ్చి కారు బోనెట్, డోర్, రూఫ్ పైకి ఎక్కి హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది.

2 / 4
కారు యజమాని దిగమని ఎంత బెదిరించినా అది వినకుండా యజమానిపైకే దాడికి దిగేలా భయపెట్టింది. రెండు గంటల పాటు అది కారుపైనే తిష్ట వేసి కూర్చుంది. ఈ వింతను చూసేందుకు స్థానికులు, వాహనదారులు గుమిగూడారు.

3 / 4
 కొందరు ఫోన్లలో వీడియోలు తీయగా, అవి కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. "కారు కొండముచ్చు రాజసం" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మనుషులకు భయపడాల్సిన కొండముచ్చు.. ఇప్పుడు కారును ఆక్రమించి రాజసం చూపించడంతో అక్కడున్నవారు అయ్యో ఇదే విచిత్రంగా అనుకున్నారు.

4 / 4
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!