జంక్ ఫుడ్ కంటే పవర్ఫుల్ స్నాక్స్.. ఇలా చేస్తే రెండు గిన్నెలు పక్కా
Prasanna Yadla
06 August 2026
Pic credit - Pinterest
మీరు మీ ఇంట్లోనే కరకరలాడే పల్లీల మిక్సర్ ఇలా ఈజీగా చేసుకుని తినొచ్చు
పల్లీల మిక్శ్చర్
వీటిని మీరు టీతో కూడా తినొచ్చు ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు మీ ఇంట్లోనే వీటిని చేయోచ్చు
ఎంతో టేస్టీగా ఉంటాయి
ఇది మీ పిల్లలకు స్నాక్ రూపంలో కూడా పెట్టొచ్చు ఇంకా ఇది పిల్లల నుంచి పెద్దల వరకు లాగిస్తారు
స్నాక్ రూపంలో కూడా
ఇంకా మీరు పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిని వేస్తే ఈ మిక్శ్చర్ సూపర్ టేస్ట్ వస్తుంది.
కరివేపాకు, వెల్లుల్లి
దీనిని చేసాక గాలి చొరబడని డబ్బాలో పెడితే ఎన్నో రోజుల వరకు నిల్వ ఉంటుంది .
నిల్వ ఉంటుంది .
దీనిని మీరు జర్నీ చేసేటప్పుడు కూడా తీసుకెళ్లడానికి మంచి క్రిస్పీ స్నాక్.
మంచి క్రిస్పీ స్నాక్.
ఇంకా దీనిలో మీరు కారం, కొద్దిగా ఉప్పు, అలాగే మసాలాలను కూడా వేసి మీ రుచికి తగ్గట్టు తినొచ్చు
మీ రుచికి తగ్గట్టు తినొచ్చు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)