కోడి మాంసంలో పెరుగు కలిపే ముందు ఇది తెలుసుకోండి.. 

Prasanna Yadla

06 August  2026

Pic credit - Pinterest

కోడిని చిన్న చూపు చూడకండి ఇది గట్టిగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు 

చాలా మంది తినడానికి ఇష్టపడరు 

 నిజం చెప్పాలంటే మగ వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ దీనిలో వారికీ కావాల్సిన పోషకాలు ఉన్నాయి. 

 ఇది సూపర్ ఫుడ్

అయితే, కొందరు కోడి మాంసంలో పెరుగు కలుపుతారు అసలు ఇలా ఎందుకు కలుపుతారో తెలీదు కానీ గిన్నెల గిన్నెల మీద కలుపుతారు

పెరుగు కలుపుతారు

ఈ పెరుగు చికెన్‌ను మెత్తగా చేస్తుంది కానీ మీకు గట్టిగా తినాలనిపిస్తే కలపకండి 

 గట్టిగా తినాలనిపిస్తే కలపకండి 

ఇంకా ఈ చికెన్‌కు పెరుగు వేసి  30 నిమిషాల పక్కన పెడితే మంచి రుచి ఉంటుంది 

మంచి రుచి ఉంటుంది 

అయితే, మీరు బయట ఉంచకుండా ఫ్రిజ్‌లోనే పెడితే మసాలాలు మంచిగా పడతాయి 

మసాలాలు మంచిగా పడతాయి

పెరుగు కలిపేటప్పుడు  ఎక్కువ పుల్లగా ఉండేది అస్సలు కలపకండి ఇది  రుచిలో మార్పు రావచ్చు.

రుచిలో మార్పు రావచ్చు.

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్