వీళ్ళు డ్రాగన్ ఫ్రూట్‌ తింటే ఇక అంతే సంగతి.. 

Prasanna Yadla

 28 July  2026

Pic credit - Pinterest

ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను మీరు తక్కువ అంచనా వేయకండి దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌

డ్రాగన్ ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.  

డ్రాగన్ ఫ్రూట్స్

ఈ డ్రాగన్ ఫ్రూట్‌ చాలా మంచిదే కానీ, కొందరికి ఇంకా సూపర్ ఫుడ్. మరి, ఎవరు దీనిని తినాలో ఇక్కడ చూద్దాం.. 

డ్రాగన్ ఫ్రూట్స్

ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియకు పని తీరుకు కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

జీర్ణక్రియ

ఇంకా దీనిలో విటమిన్ C ఉండటం వల్ల రోగనిరోధక శక్తికి కూడా పెరుగుతుంది

రోగనిరోధక శక్తి

ఇంకా ఈ యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను కాపాడటంలో కూడా ఇవి సహాయపడతాయి.

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా దీనిలో తక్కువ క్యాలరీలు ఉండటంతో మీ ఫుడ్ డైట్ లో వీటిని తీసుకోవచ్చు.

తక్కువ క్యాలరీలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్