Biyyam Appadalu: ఎండతో పనిలేదు.. నోట్లో వేస్తే కరిగిపోయే బియ్యం అప్పడాలు!
వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ అప్పడాలు, వడియాలు పెట్టే హదావుడి మొదలవుతుంది. అయితే సాధారణంగా అప్పడాలు పెట్టాలంటే చాలా ఎక్కువ మంది సహాయం కావాలి, గంటల కొద్దీ ఎండలో నిలబడి శ్రమపడాలి. కానీ వేసవిలో ఒంటరిగా ఉన్నా సరే ఎవరి సహాయం లేకుండా, కేవలం కుక్కర్ సహాయంతో నిమిషాల వ్యవధిలోనే ఎంతో సులభంగా నోట్లో వేస్తే కరిగిపోయే బియ్యం అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
