తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మహారాజగూడలో పవార్ కుటుంబానికి చెందిన ఇల్లు రెండు రాష్ట్రాల నడుమ నిర్మించబడింది. కిచెన్ తెలంగాణలో, బెడ్రూమ్ మహారాష్ట్రలో ఉన్నాయి. 1969 నుండి ఉన్న ఈ ఇంట్లో నివసించేవారు రెండు రాష్ట్రాల పథకాలను పొందుతూ, రెండు రాష్ట్రాలకు పన్నులు చెల్లిస్తున్నారు.