కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!
సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్‌పై మరోసారి చర్చ మొదలైంది. ‘స్త్రీ 2’, ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’, ‘గంగూభాయ్ కతియావాడి’, ‘మణికర్ణిక’ వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు నమోదు చేశాయి. గతంలో అనుష్క కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వసూళ్లతో తన మార్కెట్‌ను నిరూపించింది.
మలేషియా, తమిళ సినిమాకు హోం గ్రౌండ్‌గా మారిపోతుంది. ఇప్పటికే అక్కడ కోలీవుడ్ స్టార్స్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. సినిమా షూటింగ్స్ నుంచి ఈవెంట్స్ వరకు అన్నీ మలేషియాలో ప్లాన్ చేస్తూ… ప్యారలల్ మార్కెట్‌ను బిల్డ్ చేసుకుంటున్నారు. విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ మలేషియాలోనే జరిగింది. భారీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్‌కు అభిమానులు కూడా అదే స్థాయిలో వచ్చారు. ఈ ఈవెంట్ సినిమా మీద క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. అందుకే రజనీకాంత్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. రజనీ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా ఈవెంట్‌ను కూడా మలేషియాలోనే ప్లాన్ చేస్తున్నారు. గతంలో రజనీ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా పూర్తిగా మాలేషియా బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కింది. రజనీ సినిమాల వసూళ్ల విషయంలోనూ మేజర్ షేర్ మలేషియా మార్కెట్ నుంచే వస్తోంది. విజయ్, రజనీ మాత్రమే కాదు, ధనుష్, విక్రమ్ లాంటి హీరోలు కూడా మలేషియన్ మార్కెట్ సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన కదరమ్ కొండన్ కౌలాంపూర్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ప్రజెంట్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారు. తమిళనాట తిరుగులేని ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు ప్యారలల్‌గా మలేషియా మార్కెట్ మీద కూడా సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే
టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!
టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ షేక్.. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్!
ప్యాన్ ఇండియా ఇమేజ్ కాదు.. పెద్ద డ్యామేజ్.. స్టార్ బ్యూటీల కెరీర్ గ్రాఫ్ చెబుతున్న నిజాలు!
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

